విశాఖ మన్యంలో హోలీ సందడి
విశాఖ మన్యంలో హోలీ సందడి - మన్యంలో థీంసా నృత్యాలతో హోలీ సందడి
విశాఖ మన్యం చింతపల్లి మండలం తాంజంగిలో థీంసా నృత్యాలతో హోలీ సందడిగా జరిగింది. వంద అడుగుల హోలీ టవర్‌ను కట్టెలతో పేర్చి శిఖరాన జెండా ఏర్పాటు చేసి దహనం చేశారు. శిఖరాన ఉన్న జెండాను తీసుకొచ్చిన వ్యక్తిని పురవీధుల్లో ఊరేగించారు.

holy-fest-in-viskaha-manyam