వైకాపా ప్రభుత్వం హిందూ వ్యతిరేక చర్యలు అవలంబిస్తూ హిందూ జనజాగృతి సమితి విశాఖలో ఆందోళన చేపట్టింది. జగన్ ప్రభుత్వం గడిచిన వంద రోజుల పాలనలో అనేక హిందూ వ్యతిరేక కార్యకలాపాలకు పూనుకుందంటూ.. తీవ్రంగా స్పందించారు. హిందూ దేవాలయాలకు సంబంధించిన భూములను అన్య మతస్థులకు ఇవ్వటంపై జీవీఎంసీ గాంధీ పార్క్లో... నిరసనకు దిగారు.
'ప్రభుత్వం హిందూ వ్యతిరేక చర్యలను ఆపాలి' - ysrcp govt
వైకాపా ప్రభుత్వం అనుసరిస్తున్న హిందూ వ్యతిరేక చర్యలపై హిందూ జన జాగృతి సమితి విశాఖలో ఆందోళన బాట పట్టింది. హిందూ మతానికి మాత్రమే షరతులు విధించటం సరికాదంటూ గాంధీ పార్క్లో నిరసన నిర్వహించింది.

ప్రభుత్వం హిందూ వ్యతిరేక చర్యలు
ప్రభుత్వం హిందూ వ్యతిరేక చర్యలు ఆపాలని జనజాగృతి సమితి ధర్నా
ఇదీ చూడండి: