ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేదవారికి ఆహారం అందించిన హిజ్రాలు - @corona ap cases #corona list inAP

లాక్​డౌన్​ కారణంగా ఎంతో మంది పేదలు ఆకలితో అలమటిస్తున్నారు. అలాంటి వారికి కొంతమంది దాతలు ముందుకొచ్చి ఆహారాన్ని అందిస్తున్నారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో హిజ్రాలు సైతం ముందుకొచ్చారు. తోచినంత చందాలు వేసుకుని పేదవారికి ఆహార పొట్లాలు అందజేశారు.

higras  distributes food to  poor people in visakha
పేదవారికి ఆహారం అందించిన హిజ్రాలు

By

Published : Apr 7, 2020, 6:22 AM IST

లాక్​డౌన్​ కారణంగా రాష్ట్రంలో చాలమంది పేదలు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.వారికి సాయం చేసేందుకు ఎన్నో స్వచ్ఛంద సంస్థలు,మానవాతా వాదులు మందుకొచ్చారు.వారితో పాటు హిజ్రాలు తమకు తోచినంత సాయం చేయాలనే ఉద్దేశంతో విశాఖలో పేదవారికి ఆహారపొట్లాలు అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details