వైద్యుడు సుధాకర్ డిశ్చార్జికి హైకోర్టు సమ్మతి
high-court-agreed-to-discharge-doctor-sudhakar
10:28 June 05
విశాఖలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైద్యుడు సుధాకర్ డిశ్చార్జికి హైకోర్టు అనుమతించింది. ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు తెలియజేసి ఎప్పుడైనా డిశ్చార్జి కావచ్చని హైకోర్టు పేర్కొంది. సుధాకర్ తల్లి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ హౌస్ మోషన్ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం... ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే సీబీఐ విచారణకు సహకరించాలని సుధాకర్‌కు సూచించింది.
ఇదీ చదవండి
Last Updated : Jun 5, 2020, 4:04 PM IST