ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Low Temperature: విశాఖ మన్యంలో చలి పంజా.. 8 డిగ్రీల కనిష్ఠానికి ఉష్ణోగ్రతలు - Ap news

High cold intensity in paderu agency: విశాఖ మాన్యంలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో చలి తీవ్రత పెరుగుతోంది. దీంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పొగమంచు దట్టంగా వ్యాపించడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.

cold intensity is high in vishaka
విశాఖ మన్యంలో చలి పంజా

By

Published : Dec 17, 2021, 10:12 AM IST

High cold intensity in paderu agency: విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీలో చలి పంజా విసురుతోంది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. పొగమంచు దట్టంగా వ్యాపించడంతో వాహనాలకు ఆటంకంగా మారింది. చలికి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. పాడేరులో 10 డిగ్రీలు, మినుములూరు, చింతపల్లిలో 8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి తీవ్రంగా ఉండటంతో శ్వాస సంబంధ బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. చలినుంచి ఉపశమనం కోసం పలువురు చలిమంటలు వేసుకుంటున్నారు.

ఇదీ చదవండి..

ABOUT THE AUTHOR

...view details