సోదరుడి కోసం హీరో సాయిరాం శంకర్ ప్రచారం విశాఖ జిల్లా నర్సీపట్నంలో వైకాపా అభ్యర్థి, పూరీ జగన్నాథ్ సోదరుడు ఉమాశంకర్‌కు మద్దతుగా నటుడు సాయిరాం శంకర్ ఎన్నికలప్రచారం చేశారు. ఉమాశంకర్ సతీమణి, సాయిరాం కలిసి వైకాపా నవరత్నాలను వివరిస్తూ ప్రజల్లోకి వెళ్లారు. తన సోదరుడు ఉమాశంకర్‌ను గెలిపించాలని ఆయన ప్రజల్ని కోరారు.
ఇవి చదవండి