ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆనారోగ్య మహిళకు జేసీబీ సహాయం

ఆనారోగ్యంతో ఉన్న మహిళను అర్జెంట్​గా ఆసుపత్రికి తీసుకువెళ్లాలి. ఓ పక్క గండి పడిన రహదారి.. మరో పక్క ఆరోగ్యం బాగాలేని మహిళ. అప్పుడే స్థానికులు స్పందించారు. జేసీబీతో సహాయం చేశారు.

Helping the sick woman with jcb at kongapakala, visakhapatnam district
ఆనారోగ్య మహిళకు జేసీబీతో సహాయం

By

Published : Jul 2, 2020, 4:27 PM IST

Updated : Jul 2, 2020, 5:24 PM IST

ర‌హ‌దారి గండిప‌డ‌టంతో అత్య‌వ‌స‌ర రోగిని జేసీబీ స‌హాయంతో అవతలి ఒడ్డుకి చేర్చారు. విశాఖ జిల్లా ధార‌కొండ-గుమ్మిరేవుల ర‌హ‌దారిలో కొంగ‌పాక‌లు వ‌ద్ద ర‌హ‌దారికి గండిప‌డింది. అదే సమయంలో గుమ్మిరేవుల పంచాయ‌తీ నేల‌జ‌ర్త‌కు చెందిన గిరిజ‌న మ‌హిళ అనారోగ్యానికి గురవ్వడంతో ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. ఈ మేరకు స్పందించిన స్థానికులు.... గండిపూడ్చ‌టానికి వ‌చ్చిన జేసీబీ తొట్టెలో ఆమెను ఎక్కించి సహాయం అందించారు. వర్షాలు పడితే రహదారికి గండిపడుతుందని... రాకపోకలు నిలిచిపోతున్నాయి ప్రయాణికులు అంటున్నారు. అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

ఆనారోగ్య మహిళకు జేసీబీతో సహాయం
Last Updated : Jul 2, 2020, 5:24 PM IST

ABOUT THE AUTHOR

...view details