బంగాళాఖాతంలో ద్రోణి కారణంగా విశాఖ మన్యంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మండలంలోని జోలపుట్ జలాశయం ప్రమాదస్థాయికి చేరింది. జోలపుట్ జలాశయంలో మూడు గేట్ల ద్వారా పదివేల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టకపోతే మరిన్ని గేట్ల ద్వారా నీటిని విడుదల చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.
విశాఖ మన్యంలో జోరు వర్షం... ఉద్ధృతంగా వాగులు, వంకలు - heavyrains-inagency-reservoirs-under-danger
విశాఖ మన్యంలో వర్షాలు జోరుగా కురవటంతో... వాగులు, వంకలు పారుతున్నాయి. పలు చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
విశాఖమన్యంలో జోరు వర్షం...
TAGGED:
విశాఖమన్యంలో జోరు వర్షం...