విశాఖ సింహాచలం అప్పన్న ఆలయం.. భక్తులతో రద్దీగా మారింది. కొవిడ్ కారణంగా రోజూ ఖాళీగా దర్శనమిచ్చే స్వామివారి ఆలయం శనివారం కావడంతో భక్తులతో కిటకిటలాడింది. అధికారులు కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. ఈ నెల 10 నుంచి 15వ తేదీ వరకు భక్తుల దర్శనాలు నిలుపుదల చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ ఐదు రోజులు.. స్వామివారికి జరగాల్సిన పూజలు ఏకాంతంగా నిర్వహించనున్నారు. పూజారాలు చందనోత్సవాన్ని ఏకాంతంగా జరపనున్నారు.
సింహాచలం అప్పన్న ఆలయంలో భక్తుల రద్దీ - విశాఖపట్నం తాజా వార్తలు
విశాఖ సింహాచలం అప్పన్న ఆలయం.. భక్తులతో రద్దీగా మారింది. కొవిడ్ కారణంగా రోజూ ఖాళీగా దర్శనమిచ్చే స్వామివారి ఆలయం శనివారం కావడంతో భక్తులతో కిటకిటలాడింది.
స్వామి వారిని దర్శించుకుంటున్న భక్తులు