బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా విశాఖ జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సాగునీటి కాలువల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. పాయకరావుపేట నియోజకవర్గంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రైతులు సాగు పనులు ముమ్మరం చేశారు. వర్షం కారణంగా ప్రధాన రహదారులు జలమయమయ్యాయి.
వర్షంతో అన్నదాతల హర్షం... - Rains in Visakhapatnam district
విశాఖ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా.. వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో సాగునీటి కాలువలు జలకళను సంతరించుకున్నాయి.
విస్తారంగా వర్షాలు