విశాఖ జిల్లా అనకాపల్లిలో ఇవాళ సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. ఆర్డీఓ కార్యాలయం వద్ద రహదారులు నీట మునిగడంతోపాటు లోతట్టు ప్రాంతాల్లోకి పెద్ద ఎత్తున నీరు చేరింది.
అనకాపల్లిలో భారీ వర్షం.. నీట మునిగిన రోడ్లు - అనకాపల్లిలో భారీ వర్షం తాజా వార్తలు
అనకాపల్లిలో ఇవాళ భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. ఆర్డీఓ కార్యాలయం వద్ద రోడ్లు నీటితో నిండిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
అనకాపల్లిలో భారీ వర్షం నీట మునిగిన రోడ్లు