ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ జిల్లాలో మళ్లీ భారీ వర్షం - విశాఖ జిల్లాలో వర్షం

విశాఖ జిల్లా నర్సీపట్నం, రోలుగుంట, రావికమతం మండలాల్లో మళ్లీ భారీ వర్షం విజృంభించింది. ఉన్నట్టుండి హఠాత్తుగా మేఘాలు కమ్ముకున్నాయి. చిరు జల్లులతో ప్రారంభమైన వాన.. రోడ్లు జలమయమయ్యేలా భారీ వర్షం కురిసింది.

Heavy rains again in Visakhapatnam district
విశాఖ జిల్లాలో మళ్లీ భారీ వర్షం

By

Published : Nov 4, 2020, 6:55 PM IST

వర్షాలు తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభించాయి. ఉన్నట్టుండి హఠాత్తుగా మేఘాలు కమ్ముకున్నాయి. విశాఖ జిల్లా నర్సీపట్నం, రోలుగుంట, రావికమతం మండలాల్లో చిరు జల్లులతో ప్రారంభమైన వాన.. రోడ్లు జలమయమయ్యేలా భారీ వర్షం కురిసింది. సుమారు గంట పాటు కుండపోతగా కురవటంతో రోలుగుంట, రావికమతం, కొవ్వూరు, వెదుల్లవలస, కంచుబొమ్మల, కొత్తకోట తదితర ప్రాంతాల్లో వేపుగా పండిన పంట నీటి ముంపునకు గురైంది. మరోసారి చెరువులు, కాలువలు, సాగునీటి చెరువులు నిండాయి.

ఇదీ చదవండి:

రేపట్నుంచే పరీక్షలు.. హాల్ టిక్కెట్లు ఇచ్చేది లేదంటున్న అధికారులు!

ABOUT THE AUTHOR

...view details