విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలోని కోటవురట్ల, పాయకరావుపేట పట్టణంలో.. భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులకు వృక్షాలు, విద్యుత్ స్థ౦భాలు నేల వాలాయి. పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కోటవురట్ల మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
పాయకరావుపేటలో భారీ వర్షం.. నేలవాలిన వృక్షాలు - పాయకరావుపేటలో భారీ వర్షం తాజా వార్తలు
విశాఖ జిల్లాలోని పాయకరావుపేటలో భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులకు.. వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.
rain