విశాఖపట్నం జిల్లాలోని పాడేరులో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆకస్మాత్తుగా కురిసిన ఈ వర్షంతో రహదారులు జలమయమయ్యాయి. వేసవి తాపంతో అల్లాడిన ప్రజలకు ఈ వర్షం ఉపశమనాన్నిచ్చింది.
పాడేరులో భారీ వర్షం.. రహదారులు జలమయం - vizag district news tdoay
రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో వర్షాలూ కురుస్తున్నాయి. విశాఖపట్నం జిల్లాలోని పాడేరులో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.
పాడేరులో కురుస్తున్న భారీ వర్షం