విశాఖ జిల్లా పాడేరులో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. గంటపాటు కురిసిన వర్షానికి రహదారులు చెరువులను తలపించాయి. మైదాన ప్రాంతంలో వేసవి తాపంతో మన్యానికి వచ్చిన పర్యటకులు వర్షానికి ఉపశమనం పొందారు.
పాడేరులో భారీ వర్షం..ఉపశమనం పొందిన పర్యటకులు - విశాఖ మన్యంలో భారీ వర్షం
విశాఖ ఏజెన్సీ కేంద్రం పాడేరులో భారీ వర్షం కురిసింది. గంట పాటు కురిసిన వర్షానికి రహదారులు చెరువులను తలపించాయి.
![పాడేరులో భారీ వర్షం..ఉపశమనం పొందిన పర్యటకులు పాడేరులో భారీ వర్షం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11451634-926-11451634-1618754564494.jpg)
పాడేరులో భారీ వర్షం