ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆంధ్రా ఒడిశా సరిహద్దులో నిలిచిన రాకపోకలు - force in bridge

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆంధ్ర ఒడిశా సరిహద్దు లోగల మల్కానగిరి జిల్లాలో రాకపోకలు నిలిచిపోయాయి.

వరద నీటి నుంచి ప్రజలను తీసుకుస్తున్న సిబ్బంది

By

Published : Jul 29, 2019, 4:00 AM IST

విశాఖ జిల్లా కేంద్రం నుంచి కలిమెల, బలిమెలకు వెళ్లే మార్గాల్లో వంతెనలు మీద నుంచి 3 అడుగుల మేరకు వరద నీరు ప్రవహిస్తోంది. మల్కానగిరి జిల్లా నుంచి బలిమెల చిత్రకొండ సీలేరు వెళ్లే మార్గంలోని కోరుకొండ వంతెనపై వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వర్షం తగ్గుముఖం పట్టకపోవటం వల్ల ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ప్రజలను ఎన్​డీఆర్​ఎఫ్​ సిబ్బంది ఒడ్డుకు చేర్చారు.

వరద నీటి నుంచి ప్రజలను తీసుకుస్తున్న సిబ్బంది

ABOUT THE AUTHOR

...view details