విశాఖ జిల్లా అనకాపల్లిలో భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోతకు రహదారులు జలమయమయ్యాయి. శారదానది కొత్త వంతెనపై నీరు ప్రవాహించటంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
అనకాపల్లిలో భారీ వర్షం... రోడ్లన్నీ జలమయం - అనకాపల్లిలో వర్షానికి జలమయమైన రోడ్లు
విశాఖ జిల్లా అనకాపల్లిలో భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి.

అనకాపల్లిలో భారీ వర్షం... రోడ్లన్నీ జలమయం