విశాఖ మన్యంలో పర్యటకుల సందడి పెరిగింది. ఆదివారం కావడంతో... పాడేరు మోదకొండమ్మ గుడి, డల్లాపల్లి ప్రాంతాలతో పాటు జి.మాడుగుల మండలం కొత్తపల్లి జలపాతం, చింతపల్లి మండలం చెరువు వెన్నెల, తాజంగి, లంబసింగి పర్యటకులతో కిక్కిరిసాయి. డుంబ్రిగూడ మండలం చాపరాయి, హుకుంపేట మండలం మత్స్యగుండం పర్యటకులతో కిటకిటలాడాయి. ఏజెన్సీ అందాలను తిలకించిన పర్యటకులు మంత్రముగ్దులయ్యారు.
మన్యంలోని జలపాతాలకు పర్యటకుల తాకిడి - heavy of tourists in paderu news
ఆదివారం కావడంతో మన్యంలోని జలపాతాలకు పర్యటకుల తాకిడి అధికంగా ఉంది.
మన్యంలోని జలపాతాల వద్ద పర్యాటకుల తాకిడి