చెట్టుకు ఉరివేసుకొని డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య - young man sucide news vishakapatnam district
చెట్టుకు ఉరివేసుకొని డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖ జిల్లా ఈదులపుట్టు గ్రామంలో జరిగింది.
![చెట్టుకు ఉరివేసుకొని డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య hanging young man at edhulapattu vishakapatnam district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7627041-899-7627041-1592223115339.jpg)
చెట్టుకు ఉరివేసుకోని డిగ్రీ విద్యార్థి మృతి
విశాఖ జిల్లా పెదవేగి మండలం ఈదులపుట్టు గ్రామంలో చెట్టుకు ఉరివేసుకుని మహేశ్ అనే డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామంలో యువకుడు ఉదయం నుంచి కనిపించకపోవటంతో గ్రామస్థులు వెతకగా ఊరి శివారులో ఓ చెట్టుకు ఉరివేసుకుని విగతజీవిగా కనిపించాడు. దీంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. యువకుని మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.