విశాఖ జిల్లా అనకాపల్లిలోని గాంధీనగరం అంజయ్య కాలనీలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. సంఘమిత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో జీవీఎంసీ జోనల్ కమిషనర్ శ్రీరామమూర్తి వీటిని అందజేశారు. లాక్డౌన్లో పేదల ఇబ్బందులు పడకుండా స్వచ్ఛంద సంస్థలు ఇలా సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో ఆనందంగా ఉందని జోనల్ కమిషనర్ తెలిపారు.
అంజయ్యకాలనీలో నిరుపేదలకు నిత్యావసరాలు పంపిణీ - latest news on essential goods provided to poor people at anaapalli
అనకాపల్లిలోని అంజయ్యకాలనీలో నిరుపేదలకు జీవీఎంసీ జోనల్ కమిషనర్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
అంజయ్యకాలనీలో నిరుపేదలకు నిత్యావసరాలు పంపిణీ