కరోనా వైరస్ మళ్లీ ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో 45 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలని కమిషనర్ డాక్టర్ జి.సృజన కోరారు. సోమవారం ఆమె తొలి డోసు వేయించుకున్నారు. వ్యాక్సినేషన్‌పై ఎటువంటి అపోహలు పెంచుకోవద్దన్నారు. టీకా వేసుకున్నా.. మాస్కులు ధరించడంతోపాటు, శానిటైజరుతో చేతులు శుభ్ర పరచుకోవాలని కోరారు.
కొవిడ్ టీకాపై అపోహలొద్దు: కమిషనర్ - విశాఖ న్యూస్ అప్డేట్స్
మహా విశాఖ నగర పాలక సంస్థ కమిషనర్ డాక్టర్ సృజన కొవిడ్ వ్యాక్సిన్ వేయించు కున్నారు. 45 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలని కమిషనర్ సూచించారు.
Gvmc Commissioner
వ్యాక్సిన్ వేయించుకుంటున్న కమిషనర్ డాక్టర్ జి.సృజన