విశాఖ జిల్లా చోడవరంలో లాక్ డౌన్ వల్ల నిరాశ్రయులైన 103 కుటుంబాలకు దాతలు.. 10 రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. వడ్డీ వ్యాపారులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని... ట్రైనీ డిఎస్పీ డా.రవికిరణ్, తహసీల్దారు రవికుమార్ ఆధ్వర్యంలో పేదలకు సరుకులు అందించారు.
సరుకులు పంచిన వడ్డీ వ్యాపారులు - vishaka district
చోడవరంలో నిరాశ్రయులైన కుటుంబాలకు దాతలు సరుకులు పంచి పెట్టారు. పది రోజులకు సరిపడా సామాన్లు అందించారు.
![సరుకులు పంచిన వడ్డీ వ్యాపారులు vishaka district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6879904-887-6879904-1587464278568.jpg)
పేదలకు నిత్యవసర వస్తువులు పంపిణీ