ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేదలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు పంపిణీ - బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ఉషశ్రీ

విశాఖ పట్టణంలో గోదావరి రెడ్డి కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైకాపా నేత, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి తన వార్డులో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

vishaka district
పేదలకు నిత్యావసర వస్తువులు,కూరగాయలు పంపిణీ

By

Published : Apr 17, 2020, 2:34 PM IST

విశాఖ పట్టణంలోని 43వ వార్డు వైకాపా నేత, బ్యాడ్మింటన్ వెటరన్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ఉషశ్రీ తన వార్డులో పేదలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు పంపిణీ చేశారు. గోదావరి రెడ్డి కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ పిలుపు మేరకు ఇటువంటి కార్యక్రమాలు కొనసాగుతాయని వారు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details