మొక్కల ప్రేమికులు ఎక్కడ ఉంటే అక్కడ పచ్చదనం పరిమళిస్తుంది. వారుండే ఇళ్లే అందుకు ప్రతిబింబంగా నిలుస్తాయి. విశాఖ నగర పరిధి ఎం.వి.పి.కాలనీలో నివాసముంటున్న ఓ కుటుంబం తమ రెండంతస్తుల ఇంటి పైనుంచి కింది వరకు ఇలా పచ్చని తీగలను పెంచింది. దీంతో ఆ మార్గంలో వెళ్లే వారు ఆ ఇంటిని ఆసక్తిగా చూస్తున్నారు.
పచ్చదనం కంటికెంతో ఆహ్లాదకరం - visakha district latest news
ప్రకృతి ప్రేమికులు ఎక్కడున్నా అక్కడ పచ్చదనం ఉండాల్సిందే. వారు ఉండే ప్రతిచోటును మొక్కలతో నింపేసుకుంటారు. మనసుకు ఎంతో ఆహ్లాదాన్నిచ్చే ఆ వాతావరణం చూస్తే ఎవరికి మాత్రం నచ్చకుండా ఉంటుంది. విశాఖ నగర పరిధిలోని ఎంవిపి కాలనీలో ఓ కుటుంబం వారు.. తీగ జాతి మొక్కలతో ఇంటిని నింపేశారు.

తీగలతో నిండిపోయిన ఇళ్లు