విశాఖ జిల్లా చీమలపాడు పంచాయతీలో గనుల శాఖ నోటీసులతో గ్రానైట్ తవ్వకాలు నిలిచిపోయాయి. పనులు ఆగిపోవటంతో నాలుగు నెలలుగా ఉపాధి కోల్పోయామని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తమకు ఉపాధి కల్పించాలని కూలీలు కోరుతున్నారు.
నిలిచిన గ్రానైట్ తవ్వకాలు.. పనులు లేక రోడ్డున పడ్డ కార్మికులు - latest granite mining news in vizag
విశాఖ జిల్లా చీమలపాడు పంచాయతీ పరిధిలో గ్రానైట్ తవ్వకాలు నిలిచిపోయాయి. నాలుగు నెలలుగా ఉపాధి లేక రోడ్డున పడ్డామని కార్మికులు ఆందోళన చెందుతున్నారు.
పనులు లేక రోడ్డున పడ్డ కార్మికులు