ఇవీ చూడండి..
సాగర నగరంలో.. ఈనెల 28 నుంచి విశాఖ ఉత్సవాలు - grand celabration visakha utsavam-2019 latest news
విశాఖ కలెక్టరేట్లో పర్యాటక శాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు.. అధికారులతో సమీక్షించారు. 28 నుంచి విశాఖ ఉత్సవ్ పేరుతో రెండు రోజుల పాటు జరగనున్న విశాఖ ఉత్సవ ఏర్పాట్ల వివరాలు తెలుసుకున్నారు. మొదటి రోజు ముఖ్య అతిధిగా సీఎం జగన్, రెండో రోజు గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన హాజరు కానున్నట్లు మంత్రి తెలిపారు. సమావేశానికి జిల్లా శాసన సభ్యులు, వివిధ విభాగాల అధికారులు హాజరయ్యారు.
ఈనెల 28 నుంచి ఘనంగా విశాఖ ఉత్సవాలు