మారుమూల గ్రామాల్లో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రతీ ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరముందని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు అన్నారు.విశాఖ జిల్లా సీలేరులో జరిగిన సీఆర్ పీఎఫ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రభుత్వ పథకాలను యువత అందిపుచ్చుకొవాలని కోరారు.ప్రజలతో మమేకమై తాము విధులు చేపడుతున్నామని రెండవ కమాండెంట్ అశోక్‌కుమార్ అన్నారు.ఆయన తెలిపారు.స్థానికులకు ఏ కష్టమొచ్చినా పోలీసు స్టేషన్ కు వచ్చి కాగిత రూపంలో తెలియచేయాలని ఆయన సూచించారు.విద్యార్థులు కళాజాగృతి కింద ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
ప్రభుత్వ పథకాలను యువత అందిపుచ్చుకోవాలి - సీఆర్‌పీఎఫ్ ఆధ్వర్యంలో
విశాఖ జిల్లా సీలేరులో సీఆర్‌పీఎఫ్ ఆధ్వర్యంలో గ్రామాల్లో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను యువత అందిపుచ్చుకోవాలని సీఆర్‌పీఎఫ్ రెండవ కమాండెంట్ అశోక్‌కుమార్ అన్నారు.
'ప్రభుత్వం చేపడుతున్న..కార్యక్రమాలు'