13 మంది ప్రాణాలు బలిగొన్న ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమను ప్రభుత్వం కచ్చితంగా తరలించాలని తెదేపా ఎమ్మెల్యే గణ బాబు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈ మేరకు లేఖలు రాశారు. బాధితుల పక్షాన పరిశ్రమను తొలగించే దిశగా పోరాడతానని ఆయన చెబుతున్నారు.
'విశాఖ బాధితుల పక్షాన పరిశ్రమను తొలగించే దిశగా పోరాడతాం' - Latest News on rr venkatapuram
విశాఖ బాధితుల పక్షాన పరిశ్రమను తొలగించే దిశగా పోరాడతామని తెదేపా ఎమ్మెల్యే గణబాబు తెలిపారు. 13 మంది ప్రాణాలు కోల్పోవటానికి కారణమైన పరిశ్రమను మూసివేయాలని డిమాండ్ చేస్తున్న గణబాబుతో మా ప్రతినిధి అనిల్‌కుమార్ ముఖాముఖి..
తెదేపా ఎమ్మెల్యే గణ బాబు