ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అక్రమ కట్టడాల కూల్చివేత పేరుతో భయపెడుతున్న ప్రభుత్వం' - visakha district news

అక్రమ కట్టడాల కూల్చివేతల పేరుతో వైకాపా ప్రభుత్వం విశాఖ వాసులు భయపెడుతోందని భాజపా నేత విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు.

government is threatening in the name of demolition of illegal structures
'అక్రమ కట్టడాల కూల్చివేత పేరుతో భయపెడుతున్న ప్రభుత్వం'

By

Published : Nov 24, 2020, 12:18 PM IST

అక్రమ కట్టడాల కూల్చివేతల పేరుతో వైకాపా ప్రభుత్వం విశాఖ వాసులు భయపెడుతోందని భాజపా నేత విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. కోర్టులకు వెళ్లే సమయం ఇవ్వకుండా వారాంతాల్లో కూల్చివేతలు చేపడుతున్నారని అన్నారు. బాధితుల కోసం శని,ఆదివారాల్లో హైకోర్టు బెంచ్ పనిచేయాలని విష్ణుకుమార్ రాజు ఆకాంక్షించారు.

ఇదీ చదవండి:

రాష్ట్రానికి బయల్దేరిన రాష్ట్రపతి.. కాసేపట్లో తిరుపతికి చేరిక

ABOUT THE AUTHOR

...view details