తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదంలో మృతి చెందిన మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం చెల్లించింది. విశాఖలో జిల్లాకు చెందిన 9 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 10 లక్షల పరిహారాన్ని మంత్రి అవంతి శ్రీనివాస్ అందజేశారు. వదర వల్లే బోటు తీసే ప్రక్రియ ఆలస్యమవుతోందని మంత్రి అవంతి స్పష్టం చేశారు. ఇక నుంచి పోలీసు, విజిలెన్స్ అధికారుల పర్యవేక్షణలో బోటు ప్రయాణాలు ఉంటాయని ఆయన తెలిపారు.
బోటు ప్రమాద బాధితులకు పరిహారం అందజేత - boat accident victims
గోదావరి బోటు ప్రమాదంలో మృతి చెందిన మృతుల కుంటుబాలకు విశాఖలో మంత్రి అవంతి శ్రీనివాస్ పరిహారం అందజేశారు. ఒక్కో కుటుంబానికి 10 లక్షల చొప్పున 9 కుటుంబాలకు చెక్కులు అందించారు.
పరిహారం అందజేత