విశాఖ జిల్లా గోవాడ సహకార చక్కెర కర్మాగారంలో గానుగాటను ఈ నెల 20వ తేదీన ముగిస్తున్నారు. ఈ మేరకు యాజమాన్యం అన్ని చర్యలు చేపట్టింది. అన్ని చక్కెర కర్మాగారాలు గానుగాటను ఇప్పటికే ముగించేశాయి. ఇప్పటికే కర్మాగారంలోని 3.60 లక్షల టన్నుల చెరకును గానుగ చేశారు. ఈ విషయాన్ని యాజమాన్యం సంచాలకులు వి. సన్యాసినాయుడు తెలిపారు.
ఈ నెల 20న గోవాడ షుగర్ ఫ్యాక్టరీ గానుగాట ముగింపు - govada sugars latest updates
ఈ నెల 20వ తారీఖున గోవాడ సహకార చక్కెర కర్మాగారంలో గానుగాటను ముగిస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది. రాష్ట్రంలోని అన్ని కర్మాగారాలు గానుగాటను ముగించేశాయి.
గోవాడ షుగర్ ఫ్యాక్టరీ గానుగాట ముగింపు