శారద నదిలో లక్కవరం యువకుడు గల్లంతు - విశాఖ లక్కవరంలో విషాదం
విశాఖ జిల్లా లక్కవరంలో విషాదం నెలకొంది. స్నేహితులతో సరదాగా... స్థానిక శారద నదిలో స్నానానికి వెళ్లిన యువకుడు గల్లంతయ్యాడు.
లక్కవరంలో విషాదం... శారద నదిలో యువకుడు గల్లంతు
విశాఖ జిల్లా చోడవరం మండలం లక్కవరం గ్రామం శారదా నదిలో యువకుడు గల్లంతయ్యాడు. అద్దేపల్లి వెంకట తేజ... ఆదివారం మధ్యాహ్నం అందరితో కలిసి స్నానం చేసేందుకు దిగాడు. ఈత రాకపోవటంతో నది ప్రవాహంలో కొట్టుకుపోయాడు. యువకుడు కోసం గ్రామస్థులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఇవీ చూడండి-కోర్కె తీర్చలేదని కడతేర్చాడు!