Global Investors Summit Logo: విశాఖ వేదికగా మార్చి నెలలో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు సంబంధించిన లోగోను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆవిష్కరించారు. మార్చి 3, 4 తేదీలో విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. సమ్మిట్ నిర్వహణ ఏర్పాట్లపై సర్క్యూట్ హౌస్‌లో ఏపీఐఐసీ, డీఐసీ అధికారులతో మంత్రి అమర్నాథ్ సమీక్ష జరిపారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కి సంబంధించిన వెబ్సైట్ కూడా ఒకటి, రెండు రోజుల్లో అందుబాటులోకి తెస్తామని, పలు దేశాలకు చెందిన పారిశ్రామిక ప్రముఖులు ఈ సమ్మిట్‌లో పాల్గొనేందుకు సుముఖత వ్యక్తం చేశారని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు.
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లోగోను ఆవిష్కరణ - Visakhapatnam district news
Global Investors Summit Logo: విశాఖ వేదికగా మార్చి నెలలో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు సంబంధించిన లోగోను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆవిష్కరించారు.
Etv Bharat