నవంబర్ 18,19,20 తేదీల్లో విశాఖలో గ్లోబల్ ఎడ్యుకేషన్, స్టార్టప్ కాంగ్రెస్ ఎక్స్పో జరగనుంది. టెక్ మార్క్ ఇండియా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీనికి సంబంధించిన బ్రోచర్‌ను మంత్రులు ఆదిమూలపు సురేశ్ , మేకపాటి గౌతమ్‌రెడ్డి విడుదల చేశారు.
విద్యారంగంలో సంస్కరణలతో ఉద్యోగవకాశాలు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రం.. విద్యా నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా కంపెనీలను ఆకర్షించే అవకాశముందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.