ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Escalator: ఎస్కలేటర్‌లో చిక్కుకున్న చిన్నారి.. కాపాడిన సిబ్బంది - విశాఖ జిల్లా మద్దిలపాలెంలోని మాల్​లో ఎస్కలేటర్‌లో చిక్కుకున్న చిన్నారి

విశాఖ జిల్లా మద్దిలపాలెంలోని ఓ షాపింగ్ మాల్‌లో.. ఎస్కలేటర్‌లో చిన్నారి చిక్కుకుంది. పై అంతస్థులకు వెళ్లేందుకు వారు ఎస్కలేటర్ ఎక్కారు. మార్గమధ్యలో చిన్నారి డ్రెస్ ఎస్కలేటర్​లో ఇరుక్కుపోయింది. చిన్నారి కేకలు వేయటంతో వెంటనే ఎస్కలేటర్​ను ఆపివేసిన సిబ్బంది.. ఎట్టకేలకు పాపను కాపాడారు.

girl struck in escalator at maddilapalem
ఎస్కలేటర్‌లో చిక్కుకున్న చిన్నారి.. కాపాడిన సిబ్బంది

By

Published : Oct 4, 2021, 11:39 AM IST

ఎస్కలేటర్‌లో చిక్కుకున్న చిన్నారి.. కాపాడిన సిబ్బంది

విశాఖలోని ఓ షాపింగ్ మాల్‌లోని ఎస్కలేటర్‌లో చిన్నారి చిక్కుకుంది. ఆదివారం సరదాగా గడిపేందుకు ఓ కుటుంబం.. మద్దిలపాలెంలోని మాల్‌కు వచ్చింది. పై అంతస్థులకు వెళ్లేందుకు వారు ఎస్కలేటర్ ఎక్కారు. మార్గమధ్యలో చిన్నారి డ్రెస్ ఎస్కలేటర్​లో ఇరుక్కుపోయింది. భయంతో పాప గట్టిగా కేకలువేయడంతో.. మాల్ సిబ్బంది వెంటనే ఎస్కలేటర్ ఆపివేశారు. సుమారు 2 గంటల పాటు.. షాపింగ్ మాల్ సిబ్బంది శ్రమించి పాపను బయటకు తీశారు.

ABOUT THE AUTHOR

...view details