ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైభవంగా గౌరీ పరమేశ్వరుల అమ్మవారి సారె ఊరేగింపు - gavarapalem gouri parameshwara temple

విశాఖ జిల్లా అనకాపల్లిలో ప్రసిద్ధి చెందిన గవరపాలెం గౌరీ పరమేశ్వరుల అమ్మవారికి సారె ఊరేగింపు వైభవంగా జరిగింది. వివిధ రకాల పిండి వంటలతో మహిళలు నిర్వహించిన సారె ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

gouri parameshwarula sare uregimpu
వైభవంగా గవరపాలెంగౌరీ పరమేశ్వరుల అమ్మవారి

By

Published : Jan 28, 2021, 7:35 AM IST

అమ్మవారి సారె ఊరేగింపు

విశాఖ జిల్లా అనకాపల్లిలో ప్రసిద్ధి చెందిన గవరపాలెం గౌరీ పరమేశ్వరుల అమ్మవారికి సారె ఊరేగింపు ఘనంగా జరిగింది. ఎల్లుండి నిర్వహించనున్న గౌరీ పరమేశ్వరుల జాతరలో భాగంగా బుధవారం సాయంత్రం అమ్మవారికి వివిధ రకాల పిండివంటలతో నైవేద్యం సమర్పించారు.

సారె ఉరేగింపును ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ సతీమణి హిమగౌరి ప్రారంభించారు. వివిధ రకాల పిండి వంటలతో మహిళలు నిర్వహించిన ఈ వేడుక.. వైభవోపేతంగా సాగింది. పట్టణ పుర వీధుల్లో ఊరేగింపు నిర్వహించి అమ్మవారికి నైవేద్యంగా పిండి వంటలు సమర్పించారు.

ABOUT THE AUTHOR

...view details