ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'గవరలను బీసీ(ఏ)లో చేర్చేందుకు కృషి చేస్తాం' - anakapally news

గవరలను బీసీ(ఎ)లో చేర్చేందకు కృషి చేస్తామని అకానపల్లి ఎంపీ సత్యవతి, ఎమ్మెల్యే అమర్నాథ్ తెలిపారు. రైతు భారతి హాల్​లో జరిగిన కార్యక్రమంలో గవర కార్పొరేషన్​ ఛైర్మన్​, పలువురు డైరెక్టర్లను సత్కరించారు.

gavara corporation meeting in anakapally
'గవరలను బీసీ(ఎ)లో చేర్చేందుకు కృషి చేస్తాం'

By

Published : Jan 11, 2021, 8:41 AM IST

గవరలను బీసీ(డీ) నుంచి బీసీ(ఎ)లోకి చేర్చేలా ప్రత్యేక చొరవ చూపుతామని అనకాపల్లి ఎంపీ డాక్టర్ బీవీ.సత్యవతి, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తెలిపారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో వీవీ రమణ రైతు భారతి హాల్​లో వైకాపా నేత దాడి రత్నాకర్ అధ్యక్షతన జరిగిన గవర కార్పొరేషన్ సభకు వారు హాజరయ్యారు.

ఛైర్మన్ బొడ్డేడ ప్రసాద్, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 12 మంది డైరెక్టర్లలను సత్కరించారు. గవర జాతీయుల సంక్షేమానికి కృషి చేసి కార్పొరేషన్​కి సహాయ సహకారం అందిస్తామని ఎంపీ,ఎమ్మెల్యే తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details