ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉక్కు పరిశ్రమపై ప్రధానికి సీఎం లేఖ రాసినందుకు ధన్యవాదాలు: గంటా - విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వార్తలు

ముఖ్యమంత్రి జగన్​కు ఎమ్మెల్యే గంటా లేఖ రాశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ప్రతిపాదనను వ్యతిరేకించాని కోరారు.

ఉక్కు పరిశ్రమపై ప్రధానికి సీఎం లేఖ రాసినందుకు ధన్యవాదాలు: గంటా
ఉక్కు పరిశ్రమపై ప్రధానికి సీఎం లేఖ రాసినందుకు ధన్యవాదాలు: గంటా

By

Published : Feb 9, 2021, 4:33 PM IST

ఉక్కు పరిశ్రమపై ప్రధానికి లేఖ రాసినందుకు సీఎం జగన్​కు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ధన్యవాదాలు తెలిపారు. అఖిలపక్ష భేటీ ఏర్పాటుచేసి సమస్యకు శాశ్వత పరిష్కారం చూడాలన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా శాసనసభలో తీర్మానం చేసి పంపాలని లేఖలో కోరారు.

ABOUT THE AUTHOR

...view details