ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చంద్రబాబు పర్యటనకు గంటా దూరం.. ఎందుకంటే..? - ganta farhers death anniversary

విశాఖలో తెదేపా అధినేత చంద్రబాబు పర్యటనకు మాజీ మంత్రి, ఆ పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు దూరంగా ఉండిపోయారు. తన తండ్రి వర్ధంతిని ఆయన ఇంటి వద్ద నిర్వహించారు. ఈ కారణంగానే గంటా చంద్రబాబు పర్యటనకు వెళ్లలేదని సన్నిహితులు వివరించారు.

గంటా శ్రీనివాసరావు తండ్రి వర్థంతి
గంటా శ్రీనివాసరావు తండ్రి వర్థంతి

By

Published : Feb 27, 2020, 6:21 PM IST

తండ్రి వర్థంతిని ఇంటి వద్ద నిర్వహించిన గంటా

ABOUT THE AUTHOR

...view details