ఇదీ చదవండి:
'తెలుగువారు ఎక్కడున్నా.. విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతిస్తారు' - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై తాజా వార్తలు
తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతుగా నిలుస్తారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. త్వరలోనే విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు రాజకీయేతర ఐకాస ఏర్పాటవుతుందని చెప్పారు. రాజీనామాలపై వ్యక్తిగతంగా నాయకులు నిర్ణయం తీసుకోవాలంటున్న మాజీ మంత్రి గంటాతో ముఖాముఖి.
ganta satyanarayana interview on vishaka steel privatization