మంత్రి గంటా శ్రీనివాసరావు మంత్రి గంటా శ్రీనివాసరావు నిన్న విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి తెదేపా అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. తన ఆస్తుల వివరాలు తెలుపుతూ అఫిడవిట్ సమర్పించారు. అందులో స్థిర, చరాస్తులు పేర్కొన్నారు. తనకు సుమారు 17 కోట్ల 80 లక్షల (17,80,59,390) విలువైన ఆస్తులున్నాయని తెలిపారు. చరాస్తులు సుమారు 11 కోట్ల 79 లక్షలు (11,74,94,696) ఉంటే... స్థిరాస్తులు 5 కోట్ల 75 లక్షలుగా చెప్పారు.మంత్రి గంటా శ్రీనివాసరావు నిన్న విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి తెదేపా అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. తన ఆస్తుల వివరాలు తెలుపుతూ అఫిడవిట్ సమర్పించారు. . కోటీ 96వేల (1,00,96,854 ) రూపాయలు బ్యాంకులకు బాకీ పడినట్టు అఫిడవిట్లో వివరించారు.