ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గంజాయి అక్రమ రవాణా...ఆరుగురు అరెస్టు - ganjai sized in vishaka

గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాను విశాఖ జిల్లా దేవరాపల్లి వద్ద పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 24 కేజీల గంజాయితో పాటు 20 వేల 200 నగదును స్వాధీనం చేసుకున్నారు.

గంజాయి అక్రమ రవాణా...ఆరుగురు అరెస్టు !
గంజాయి అక్రమ రవాణా...ఆరుగురు అరెస్టు !

By

Published : Jun 19, 2020, 10:56 PM IST

విశాఖ జిల్లా దేవరాపల్లి వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. గంజాయి తరలిస్తున్న ముఠాను పట్టుకొని 24 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మూడు ద్విచక్ర వాహనాలు సీజ్ చేశారు. ఆరుగురు వ్యక్తలను అదుపులోకి తీసుకొని వారిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి 20 వేల 200 నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details