ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

300 కేజీల గజాయి స్వాధీనం...ఐదుగురు అరెస్టు ! - విశాఖ ఏజెన్సీలో గజాయి స్వాదీనం

అక్రమంగా నిల్వ ఉంచిన 300 కిలోల గంజాయిని విశాఖ ఏజెన్సీలో అధికారులు పట్టుకున్నారు. ఐదుగురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు.

300 కేజీల గజాయి స్వాదీనం...ఐదుగురు అరెస్టు !
300 కేజీల గజాయి స్వాదీనం...ఐదుగురు అరెస్టు !

By

Published : Jun 6, 2020, 6:51 AM IST

విశాఖ ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 300 కిలోల గంజాయిని ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారంతో మన్యం మారుమూల ప్రాంతమైన కిముడుపల్లిలో రవాణా చేసేందుకు సిద్ధంగా ఉంచిన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుకున్న గంజాయి విలువ 15 లక్షలు ఉంటుందని అంచనా. గంజాయి, నాటుసారా కేసుల్లో శిక్షలు కఠినంగా అమలు అవుతాయని అధికారులు హెచ్చరించారు.

ఇవీ చదవండి...విశాఖ ఆస్పత్రి నుంచి డాక్టర్​ సుధాకర్​ డిశ్చార్జ్​

ABOUT THE AUTHOR

...view details