కారులో తరలిస్తున్న గంజాయి పట్టివేత - seize
విశాఖ జిల్లా పాయకరావుపేటలో గంజాయి పట్టుబడింది. గంజాయి తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో... మాటు వేసిన పోలీసులు వాహనాలను తనిఖీ చేసి సుమారు 195 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
పాయకరావుపేటలో గంజాయి పట్టివేత
ఇవీ చూడండి-ఇద్దరు పిల్లలతో సహా తల్లి అదృశ్యం