విశాఖ జిల్లా కొయ్యూరు మండలం పెద్దిపాలెం వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా లారీలో అక్రమంగా తరలిస్తున్న సుమారు 800కిలోల గంజాయి పట్టుకున్నారు. ఒడిశా, పంజాబ్, ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి ఒక లక్ష 12వేల 500 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని నర్సీపట్నం ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
800కిలోల గంజాయి స్వాధీనం... ముగ్గురు అరెస్టు - Ganja seized in visakha dst
విశాఖ జిల్లా కొయ్యూరు మండలం పెద్దిపాలెం వద్ద పోలీసులు అక్రమంగా తరలిస్తున్న గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 800కిలోల గంజాయి సీజ్ చేసి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
ganja seized in visakha dst koyauru therr arrested