విశాఖ ఏజెన్సీ హుకుంపేట మండలం దిగుడు పుట్టు వంతెన సమీపంలో పోలీసులు తనిఖీ చేస్తుండగా గంజాయి తరలిస్తున్న వాహనాన్ని గుర్తించారు. పోలీసులను చూసి వాహనానంలో ఉన్న ఇద్దరు పరారయ్యారు. బొలెరో వాహనంలో కూరగాయల బుట్టల కింద గంజాయి పేర్చారాని... 380 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని ఎస్సై అప్పలనాయుడు తెలిపారు.
విశాఖ ఏజెన్సీలో 380 కిలోల గంజాయి స్వాధీనం - latest news of vizag ganja
విశాఖ ఏజెన్సీ హుకుంపేట మండలంలో గంజాయి తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. 380 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
![విశాఖ ఏజెన్సీలో 380 కిలోల గంజాయి స్వాధీనం ganja seized in visahka agency area](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7807204-173-7807204-1593347716145.jpg)
ganja seized in visahka agency area