విశాఖ జి.మాడుగుల మండలంలో పోలీసులు గంజాయి పంటను ధ్వంసం చేశారు. అనకాపల్లి ఎక్సైజ్ అధికారుల ఆధ్వర్యంలో 158 ఎకరాల్లో గంజాయి పంటను తొలగించారు. సుమారు 8 లక్షల గంజాయి మొక్కలు ధ్వంసం చేసినట్లు పోలీసులు తెలిపారు.
Ganja: 158 ఎకరాల్లో గంజాయి పంట ధ్వంసం - 158 ఎకరాల్లో గంజాయి పంట ధ్వంసం
విశాఖ జి.మాడుగుల మండలంలో 158 ఎకరాల్లో సాగు చేస్తున్న గంజాయి పంటను పోలీసులు ధ్వంసం చేశారు. సుమారు 8 లక్షల గంజాయి మొక్కలు ధ్వంసం చేసినట్లు పోలీసులు తెలిపారు.

158 ఎకరాల్లో గంజాయి పంట ధ్వంసం