విశాఖ జిల్లా రోలుగుంట మండలం బీబీపట్నం గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న 80 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.2.50లక్షలకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. గంజాయి రవాణ చేస్తున్న రాజబాబు అనే వ్యక్తిని అరెస్టు చేశామని, మరో వ్యక్తి పరారయ్యాడని రోలుగుంట ఎస్సై ఉమామహేశ్వరరావు తెలిపారు.
ఇదీ చదవండి:
రోలుగుంటలో భారీగా గంజాయి స్వాధీనం - రోలుగుంటలో అక్రమంగా తరలిస్తున్న గంజాయి స్వాధీనం
విశాఖ జిల్లా రోలుగుంట మండలం బీబీపట్నం గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఒకరిని అరెస్టు చేసినట్లు రోలుగుంట ఎస్సై ఉమామహేశ్వరరావు తెలిపారు.
రోలుగుంటలో అక్రమంగా తరలిస్తున్న గంజాయి స్వాధీనం