విశాఖ మన్యం పాడేరులో పిడుగుల శబ్ధాలతో కూడిన భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయ్యాయి. హుకుంపేట మండలం గొడుగుపల్లిలో చెట్లకున్న మామిడి కాయలు అన్నీ రాలిపోయాయి. డుంబ్రిగూడ మండలంలో కురిడి వంతెన వద్ద చెట్టు కూలింది. గత రెండు రోజులుగా ఈదురుగాలులకు విద్యుత్ సరఫరాల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది.
విశాఖ మన్యంలో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం - galivana_bheebhatsam_paderu_
విశాఖ మన్యంలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చాలా చోట్ల విద్యుత్ అంతరాయంతో పాటు... పంటలకు నష్టం వాటిల్లింది.
విశాఖ మన్యంలో భారీ వర్షం