రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విశాఖ జిల్లా జుత్తాడ మృతుల శవపరీక్షలు పూర్తయ్యాయి. అనంతరం మృతదేహాలను శివాజీపాలెం శ్మశాన వాటికకు తరలించారు. అక్కడ బమ్మిడి విజయ్.. మృతదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
జుత్తాడ మృతుల అంత్యక్రియలు పూర్తి - vizag district crime news
విశాఖ జిల్లా జుత్తాడ ఘటన మృతదేహాలకు కేజీహెచ్‌లో శవపరీక్షలు పూర్తయ్యాయి. అనంతరం శివాజీపాలెం శ్మశానవాటికలో మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు.
జుత్తాడ మృతుల అంత్యక్రియలు పూర్తి